Pragma
Monday, 28 April 2014
నీవు తీయని కలవో ....
తీరని ఆశవో ....
నిను ఎరిగిన నేనే
ఎరుకనే ...
నీవు ఉప్పెన అలవో ...
కన్నీటి తడివో ...
నీ ఆలోచనలే నన్నే
తాకేనే
Thursday, 10 April 2014
ప్రేమ చిత్రమైనది....
కావాలి అనుకునప్పుడు చెంత ఉండదు . .
వద్దు అంటే వెంటే ఉంటుంది . .
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)